SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 400 crore. As per reports in an entertainment portal, Alia Bhatt, who was supposed to join the team of 'RRR' next month has delayed it due to her ill-health.
#RRR
#NTR
#Ramcharan
#dvvdanayya
#rrrupdates
#ssrajamouli
#aliabhatt
#komarambheem
#alluriseetaramaraju
#ajaydevgan
#keeravani
బాహుబలి తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్ర షూటింగ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఉత్తరాదిలో ప్రారంభించిన షూటింగ్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గాయపడటంతో తొలిసారి వాయిదా పడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయాల బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా జరుగుతున్న షూటింగ్‌కు బాలీవుడ్ నటి ఆలియాభట్ మరోసారి షాకిచ్చింది.